
ఈ చిత్రం యొక్క ఆన్లైన్ విడుదల గురించి గతంలో అనేక పుకార్లు వచ్చాయి, కాని థియేటర్లను తెరవడానికి ప్రభుత్వం అనుమతించడంతో, థియేటర్ విడుదల వరకు బృందం చూస్తుందని అందరూ భావించారు. అయితే తాజాగా తమ సినిమా ఓటీటీలో విడుదల కావొచ్చు అన్నట్టు చిత్ర బృందం ఒక హింట్ ఇచ్చింది.
“క్లీన్ యూ సర్టిఫికెట్ తో సెన్సార్ పూర్తి అయ్యింది. త్వరలోనే గొప్ప విడుదల కోసం సిద్ధంగా ఉంది!” అని ప్రొడక్షన్ హౌస్ వారి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారు ఆన్లైన్ విడుదల కోసం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసినట్లు మరియు అలాగే విడుదల ప్రకటన తొందరలోనే ఉండొచ్చు అని సూచించినట్లు కనిపిస్తోంది.
గతంలో ఈ సినిమాలో జీప్లెక్స్ లో విడుదల అవుతుంది. తెలుగు సినిమాలలో మొట్టమొదటి పే పర్ వ్యూ సినిమా అని వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన వచ్చిన తరువాత దాని మీద క్లారిటీ వస్తుంచి. కొత్త దర్శకుడు సుబ్బ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.
York Cinemas, the Canadian exhibitor for Jailer 2, issued a press note yesterday blaming North…
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…