
స్పార్క్ ఓటీటీ భారీ సంఖ్యలో తన సొంత వెబ్ సిరీస్ తో పాటు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించనుంది. అది కూడా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ కార్యక్రమాలను అందించనుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. స్పార్క్ ఓటీటీని (Spark OTT) తన శాశ్వత వేదికగా ప్రకటించడంతో పాటుగా కేవలం స్పార్క్ ఓటీటీ కోసమే పలు ప్రాజెక్టులను ప్రకటించారు.
భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ నిర్మించిన తాజా చిత్రం ‘డీ కంపెనీ’.. స్పార్క్ ఓటీటీలో (OTT Platform) తొలి చిత్రంగా ప్రసారం కానుంది. ఈ చిత్రంతో పాటుగా ‘దిశ ఎన్ కౌంటర్’, సునీల్ రూపొందించిన ‘కనబడుటలేదు’, క్యాబ్ స్టోరీస్, వర్మ రూపొందించనున్న ‘ఇది మహాభారతం కాదు’, దేశంలోనూ తొలి లెస్బియన్ క్రైమ్, యాక్షన్ చిత్రం ‘డేంజరస్’, ఆర్జీవీ మిస్సింగ్, టాబ్లెట్, రామూఇజమ్ సిరీస్ విత్ స్వప్న.. తదితరాలు స్పార్క్ ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.
‘స్పార్క్’ ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…