
ఆదివారం నాడు అలరించబోతున్న ఈ మొదటి షో “స్టార్ట్ మ్యూజిక్”. మైక్ తో మెస్మరైజ్ చేసే సుమ ఈ షో కి తన మార్క్ చేర్చి మరింత పండించబోతున్నారు. సెలబ్రిటీ లతో కళకళ లాడే ఈ షో వినోదాన్ని తళతళా మెరిపించనుంది. ఈ షో తరవాత “కామెడీ స్టార్స్ ” ఆ హంగామాని కొనసాగిస్తుంది. ప్రేక్షకులు ఎంతో అభిమానించే సెలెబ్ టీమ్స్ మధ్య వినోదాత్మకమైన పోటీ గ్యాప్ ఇవ్వకుండా నవ్విచబోతోంది. యాంకర్ వర్షిణి వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం మీద ఆదివారం మధ్యాహ్నం స్టార్ మా ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని మిగల్చబోతోంది.
ఆదివారం అవుతుంది అద్భుత వారం అనే ఆలోచనతో ఈ నెల 31 (ఆదివారం ) నుంచి ఈ రెండు షో లు స్టార్ మా లో ప్రారంభం అవుతున్నాయి.
స్టార్ట్ మ్యూజిక్ & కామెడీ స్టార్స్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/I0R-28mpmGU
Press release by: Indian Clicks, LLC
Royal blue gets a fearless fashion upgrade as Preity Mukhundhan steps into the spotlight with…
Following the back to back failures of Madharaasi and Parasakthi, actor Sivakarthikeyan is currently starring…