
ఈ సినిమాకు ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనుండడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా ఆడియోను ఈ నెల 18వ తేదీన దాసరి నారాయణరావు, మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. “మహాకవి శ్రీశ్రీ రచనలు ఓ సామాన్యుడిలో స్పూర్తిని రగిలిస్తే, అతని జీవితం ఎలా ఉంటుందనేదానికి రూపమే ఈ చిత్ర కధ అని, వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని” చిత్ర యూనిట్ తెలిపింది. మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
Matthu Vadalara fame Athulya Chandra and actor Bibin have been arrested in Kerala for allegedly…
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కనుక ఆ మూడు పార్టీల నేతలు ఆ లెక్కలు కట్టుకుంటూ,…