
‘సుధీర్ అండ్ కో’తో ప్రభాస్ చేసిన ఈ కార్యక్రమం గత రెండు రోజులుగా అన్ని ప్రధాన మీడియా మాధ్యమాలలో ప్రసారమైంది. ఈ ప్రోగ్రాం ‘భలే మంచి రోజు’ పబ్లిసిటీకి బాగా దోహదపడ్డట్లు కనపడుతోంది. అందుకనే సుధీర్ సినిమాకు ఎప్పుడూ అండగా ఉండే మహేష్ అభిమానులతో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా చిత్ర నిర్మాతలు ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రభాస్ తో ప్రోగ్రాం చేయించడంలో ఉద్దేశం ఏమిటో సుధీర్ బాబు బయట పెట్టారు.
“సినిమాల్లోకి రాక ముందు నుండే ‘డార్లింగ్’ ప్రభాస్‌తో నాకు పరిచయం ఉంది. యువీ క్రియేషన్స్ సంస్థ ప్రతినిధులు వంశీ, విజయ్, మేమందరం కలిసి సినిమాలను పంపిణీ చేసే వాళ్లం. మేమంతా ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్” అంటూ ప్రభాస్ తో తనకున్న సాన్నిహిత్యం గురించి తెలిపారు సుధీర్ బాబు.
Nani’s The Paradise is racing against time to make its September 24 release. After recent…
The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…