Telugu

‘సుల్తాన్’కి జాన్ ‘ఆర్ఫా’ సాలిడ్ ఎంట్రీ!

ఈద్ పర్వదినాన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా రెండవ టీజర్ ఎంట్రీ ఇచ్చేసింది. తొలి టీజర్లో ‘హర్యానా కా షేర్’ సల్మాన్ పై ఫోకస్ పెట్టిన చిత్ర యూనిట్, రెండవ టీజర్లో హీరోయిన్ అనుష్క శర్మ గురించి తెలిపింది. కుస్తీ పోటీల్లో ఒక మహిళ ఏ విధంగా తన ప్రతిభను చాటిందో అన్న దానికి ఉదాహరణగా ఉన్న ఈ టీజర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.

‘ఆర్ఫా’గా అనుష్క సాలిడ్ లుక్ ఆకట్టుకోగా, పురుషునితో కలిసి కుస్తీ పోటీలో పాల్గొన్న సన్నివేశంలో అనుష్క శర్మ అదరగొట్టింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్ అలరించగా… చివరగా ‘సుల్తాన్’కా జాన్ ‘ఆర్ఫా’ అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. మొత్తమ్మీద ‘సుల్తాన్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసే పనిలో సల్మాన్ ఉన్నాడంటూ ‘కండల వీరుడు’ అభిమానులు మురిసిపోతున్నారు.

ADVERTISEMENT
Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

17 minutes ago

ట్రంప్‌కి ఇంట్లో ఈగల మోత.. కానీ బయట పల్లకీ మోత లేదే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్‌తో…

44 minutes ago