
పోలీస్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్న సందీప్ కిషన్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతుండగా, హఠాత్తుగా జారి కిందపడడంతో గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై సందీప్ తెలుపుతూ… “ప్రస్తుతం పర్వాలేదని, కొన్ని కుట్లు పడ్డాయని, దురదృష్టవశాత్తూ సంఘటనగా అభివర్ణించిన సందీప్, సన్నివేశం అయితే చాలా బాగా వచ్చినందుకు సంతోషంగా ఉందని” ట్వీట్ చేసారు.
తనకు గాయం జరిగినా, సీన్ బాగా వచ్చిందని చెప్తూ తన డెడికేషన్ ను సందీప్ చాటుకోగా, ఒక్క విజయం కోసం పరితపిస్తున్న సందీప్ కు కృష్ణవంశీ అయిన ఆశించిన ఫలితాన్ని అందిస్తారేమో చూడాలి. ఈ సినిమాలో ‘లిప్ లాక్’ల సుందరి రేజీనా హీరోయిన్ గా నటిస్తోంది.
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…