‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చేసినట్లు చేయాలనిపించింది!

మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో సీమకు తిరిగొచ్చిన తర్వాత నేలను ముద్దుపెట్టుకునే సన్నివేశం గుర్తుందా..! ‘ఇంద్ర’ సినిమాలో తప్పులు వెతకండి అంటూ చిత్ర యూనిట్ విసిరిన సవాల్ కు ఈ సన్నివేశంలో ఉన్న తప్పును కూడా చెప్పడంతో… ఈ సీన్ మరింత పాపులర్ అయ్యింది. అయితే ఈ సన్నివేశాన్ని మన యువ హీరో సందీప్ కిషన్ నిజజీవితంలో చేయాలనుకున్నారట.

దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ నిమిత్తం విదేశాల్లో పర్యటించి హైదరాబాద్ చేరుకున్న తరుణంలో సందీప్ కిషన్ కు ఈ కోరిక కలిగిందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో తెలిపిన సందీప్ కిషన్ “లవ్ యు మై హైదరాబాద్… మిస్డ్ యూ…” అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. ఈ రోజు సందీప్ కిషన్ నటించిన “రన్” సినిమా ఆడియో హైదరాబాద్ లో విడుదల కానుంది.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

1 hour ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

2 hours ago