
సునీల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం తన తర్వాత సినిమాను వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో చేసేందుకు సునీల్ కమిట్ అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఆ సినిమాకు ‘జక్కన్న’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాలో సునీల్ జక్కన్నగా కనిపిస్తాడు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో సునీల్ మరోసారి సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
A 23 year old Telugu student, Sreeja Reddy Koya, has been reported missing in Dorchester,…
Ramayana has opened in the theatres worldwide today and the reception for Ranbir Kapoor's portrayal…