ఆ హీరోయిన్ తండ్రి ‘రౌడీ షీటర్?’

పోలీస్ స్టేషన్ వేదికగా కొట్టుకున్న వర్ధమాన నటి స్వాతిరెడ్డి అలియాస్ తనూజ, ఆమె తల్లి నాగేంద్రమ్మ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఆమె తల్లి నాగేంద్రమ్మ తన భర్త మరణానికి కారణమైందన్న ఆరోపణలతో… స్పందించిన నాగేంద్రమ్మ… “తన భర్త ఒక రౌడీషీటర్ అని, ఎంతో మందిని చంపాడని, అలానే ఆయన కూడా చనిపోయాడని ఇదంతా 25 ఏళ్ల క్రితం వ్యవహారమంటూ” మీడియాకు చెప్పింది.

ADVERTISEMENT

మరో వైపు స్వాతిరెడ్డి మాత్రం “డబ్బుల కోసం తనను వేదిస్తున్నారని, శ్రీనివాస్ రెడ్డి తనకు ఒక స్నేహితుడు మాత్రమేనని” చెప్పుకోస్తోంది. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్,’ ‘ప్రెజెంట్ లవ్,’ ‘లెజెండ్’ వంటి చిత్రాల్లో తనూజ పేరుతో స్వాతిరెడ్డి నటించింది.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

1 hour ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago