
ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. తమన్నాతో ఒక్క పాటలో అయినా డాన్స్ వేయాలని కోరుకుంటున్నాను, ఆమెతో త్వరలో డాన్స్ చేస్తానేమో అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఈయన నటించిన ‘భలే మంచి రోజు’ చిత్రం ట్రైలర్ విడుదల అయిన సందర్బంగా తమన్నా అభినందనలు తెలిపింది. దానికి బదులుగా సుధీర్‌బాబు కృతజ్ఞతలు తెలిపి తనకు ఆమెతో డాన్స్ చేయాలని ఉంది అంటూ ట్వీట్ చేశాడు. మరి సుధీర్‌బాబు ట్వీట్స్‌కు తమన్నా ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది చూడాలి.
Rajamouli-Mahesh's Varanasi Big Expectations After Ramayana Why Is the Rajamouli vs Ramayana Comparison a Big…
In spite of the sweeping Democratic Party victory in the midterm elections, Indian workers have…