
తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నానికి చెందిన నాయ్యవాది సూరవరపు వెంకట రవికుమార్ కు కాకినాడ పరిధిలో విలువైన భూమి ఉండగా, దాన్ని కాజేయాలని ఎంపీ, అతని అనుచరులు ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన రవికుమార్ పెద్ద కుమార్తెకు ఎక్స్ రే తీయించాలన్న నెపంతో బట్టలు మార్చుకోవాలని చెప్పి ఫోటోలు తీశారని, ఆపై చిన్న కుమార్తెను ప్రైవేట్ క్లాస్ ఉందని చెప్పి సెలవు రోజున స్కూలుకు పిలిపించి, అక్కడి టీచర్ తోట సత్యానందం నగ్నంగా చిత్రాలు తీశారని ఆరోపించారు.
స్థలం తమకు ఇవ్వకుంటే, వీటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తున్నారని బాధితుడు వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని అన్నారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు సీఎం, హోం మంత్రి, డీజీపీలకు నోటీసులు పంపినట్టు అచ్యుతరావు తెలిపారు.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…