
కొన్ని కారణాల వల్ల మూడు సీట్లు స్వల్పతేడాతో ఓడిపోతామని చెప్పడం విశేషం. పసుపు-కుంకుమ, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల ప్రభావం ఎక్కువగా ఉందని వారి అంచనా. మరోవైపు జిల్లాలో పదికిపైగా అసెంబ్లీ సీట్లు గెలుస్తామంటూ వైసీపీ నేతలు, అభ్యర్థులు ధీమాగా చెప్తున్నారు. అలాగే మూడు లోక్ సభ సీట్లు మావే అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే తమకు అనుకూలిస్తుందని వారు అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రమే జిల్లాలో జనసేన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందంటున్నారు.
కాకినాడ పార్లమెంటు పరిధిలో రెండు, అమలాపురం లోక్సభ పరిధిలో మూడు, రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలో ఒక అసెంబ్లీ పరిధిలోనూ జనసేన చీల్చే ఓట్లు కీలకం కాబోతున్నాయని వారు అంటున్నారు. కోనసీమలో టీడీపీకి, రాజమహేంద్రవరం పరిధిలో వైసీపీకి జనసేన చీలిక వల్ల నష్టం వస్తుందని అంచనావేస్తున్నారు. దీనితో ఫలితాలు అంత ఏకపక్షంగా ఉండవని వారి అంచనా. దీనితో మే 23న ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది.
BOTTOM LINE Recycled Plot, Wasted Pair RATING 1.25/5 PLATFORM | RUNTIME Aha Video | 1Hr…
Water is a basic necessity. Yet in Telangana, even drinking water has become a political…