Telugu

వెనక్కిపోనున్న ఎపిలోని తెలంగాణ ఉద్యోగులు!

సుమారు వెయ్యి మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులు విభజన నేపద్యంలో తెలంగాణ నుంచి ఎపికి వెళ్లవలసి వచ్చింది. వారు తమను వెనక్కి పంపించాలని ఎప్పటినుండో కోరుతున్నారు. ఉద్యమాలు కూడా చేసారు. వారిలో చాలా మంది అవస్థలు పడి అమరావతికి వెళ్లాల్సిరావడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది.

మొత్తానికి ఆ ఉద్యోగులు సొంత రాస్ట్రానికి వెళ్లడానికి మార్గం సుగమమం అవుతోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో సంక్రాంతి నాటికి వారు తిరిగి తెలంగాణ కు రావడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఈ వార్తలతో ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ ఉద్యోగులు తమ సీనియారిటీ, ర్యాంకు నిలుపుకుంటారు. ప్రభుత్వంలో రిటైర్మెంట్ల తో ఏర్పడిన ఖాళీలను వీళ్ళతో భర్తీ చేస్తారు. అవసరమైన చోట్ల సూపర్ న్యూమరీ పోస్ట్లు సృష్టించి వారిని వాటిలోకి తీసుకోనున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

After AK47, Can Trivikram Justify Jr NTR’s Blind Trust?

Trivikram Srinivas is once again facing questions over whether he is delivering films that match…

40 minutes ago

Pics: Malavika Serves Regal White Glam Vibes

Malavika Mohanan slips into a dreamy white mood and turns quiet elegance into a full…

1 hour ago