టెన్నిస్ ఆటకు – గ్లామర్ ప్రపంచానికి విడదీయరాని అనుబంధం ఉంది. అన్నా కోర్నికోవా, మరియా షరోపోవా, అన్నా ఇవనోకవిచ్ వంటి సుందరాంగులు టెన్నిస్ రంగంలో కంటే మోడల్ రంగంలో ఎక్కువగా సంపాదించారంటే అతిశయోక్తి లేదు. బహుశా ఆ కోవలోనే ప్రముఖ డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియకి కూడా పయనిస్తున్నట్లు కనపడుతోంది.
టాప్ క్రీడాకారిణి జాబితాలో ఉన్న కరోలిన్ తాజాగా స్పోర్ట్స్ ఇల్లేస్త్రేటెడ్ కు ఇచ్చిన ఫోటోషూట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ‘వివస్త్ర’గా మారిపోయిన ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ‘బాడీ పెయింటింగ్’తో కూడిన ఫోటోలు, మేకింగ్ వీడియోలలో కూడిన అమ్మడి బ్యూటీకి యూత్ ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు టాప్ 5 ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న కరోలిన్, ప్రస్తుతం 18వ ర్యాంక్ లో ఉంది.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…