
సింపతీ కోసమే జగన్ తన అభిమానితో చేయించుకున్నాడని అప్పటి నుండి టీడీపీ కార్యకర్తలు వాదిస్తూ వస్తున్నారు.ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ప్రతి పక్ష నేత నుండి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ఈపాటికి ఆ నిందితుడికి శిక్ష పడాలి. అసలేం జరిగిందో ఎవరు చేశారో తెలుసువాలి. కానీ ఇప్పటి వరకూ ఆ కేసులో ఎటువంటి మూమెంట్ లేదు. ప్రభుత్వం కానీ, న్యాయ స్థానంకానీ ఆ కేసు పట్టించుకోవడమే లేదు.
అయితే కోడి కత్తి తో ఈ డ్రామా అంతా జరిగి సరిగ్గా మూడేళ్లవుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో అప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని , జగన్ ని ఎద్దేవా చేశారు.
ఏదేమైనా జస్ట్ కోడి కత్తి ఘాటు తగిలి జగన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు కింద కామెంట్లు పెడుతున్నారు.
After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…
Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…