
తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిన ‘నాయకి’ చిత్రం ఫస్ట్‌లుక్ పెద్ద సంచలనమే సృష్టించింది. దాంతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే అతృత ఉంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి వచ్చి స్టార్ హీరోల పోటీని తట్టుకుని నిలుస్తుందా అనేది చూడాలి. త్రిషకు తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్నందున రెండు చోట్ల కూడా భారీగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ తీవ్ర పోటీ మధ్యలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడం సాధ్యమేనా అనేది అనుమానామే.
A 23 year old Telugu student, Sreeja Reddy Koya, has been reported missing in Dorchester,…
Ramayana has opened in the theatres worldwide today and the reception for Ranbir Kapoor's portrayal…