
సింపుల్ గా ఉన్నా, త్రివిక్రమ్ క్రియేటివిటీని ప్రతిభింబించే విధంగా “అ… ఆ…” ఫస్ట్ లుక్ ఉందని ముక్తకంఠంతో వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ముఖ్యంగా ‘అ’ అనే అక్షరానికి అర్ధం అయిన ‘అనసూయ రామలింగం’ మహిళ అని అర్ధం వచ్చేలా ‘అ’ అక్షరానికి బొట్టు పెట్టి మరీ అదరగొట్టారు. అలాగే కనురెప్పలు, పెదాలు ఒక్కటేమిటీ త్రివిక్రమ్ అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచింది ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్.
‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల నిర్మాత రాధాకృష్ణ – త్రివిక్రమ్ కాంభినేషన్ లో రాబోతున్న మూడవ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా ద్వారా ‘కొలవేరి’ అనిరుద్ సంగీత దర్శకుడిగా తెలుగునాట పరిచయమవనున్నారు.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…