
తండ్రి పాదాలకు వొంగి నమస్కరిస్తూ ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ లుక్ పోస్టర్ వీక్షకులకు ఆకట్టుకుంటోంది. అలాగే ‘బాబు బంగారం’ అంటూ వెంకీ తన గత వైభవాన్ని చాటి చెప్పే విధంగా స్లిమ్ గా దర్శనమిచ్చాడు. ఇక, నాగచైతన్య ‘ప్రేమమ్’ లుక్ కూడా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పక్కన చైతూ, మరో పక్కన శృతిహాసన్ ఉన్న ఈ పోస్టర్ ఫ్రెష్ లుక్ తో అదరగొడుతోంది.
తాజాగా త్రివిక్రమ్ “అ…ఆ…” పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెలుగుల మధ్య హీరోహీరోయిన్లు కనపడుతున్న ఈ పోస్టర్ కూడా క్లాస్ వర్గాల ఆదరణ చూరగొంటోంది. మొత్తమ్మీద దుర్ముఖి నామ సంవత్సరాన్ని తెలుగు సినీ వర్గీయులు ‘క్లాస్’ టచ్ తో అదరగొట్టారు.
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…