Telugu

ఫూల్స్ ను చేసిన ‘మోడీ అత్యుత్తమ ప్రధాని’ వార్త!

“ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానిగా యునెస్కో నరేంద్ర మోదీని ప్రకటించింది” అన్న తప్పుడు వార్త ఎంతో మంది ప్రముఖులు సహా వేల మందిని ఫూల్స్ చేసింది. ఎవరు తొలుత పోస్టు చేశారో తెలియదు గానీ, మోదీని యునెస్కో అత్యుత్తమ ప్రధానిగా ప్రకటించినట్టు బిలియర్డ్స్ స్టార్ ఆటగాడు పంకజ్ అద్వానీ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడంతో.., ఆయనకున్న రెండు లక్షల మందికి పైగా ఫాలోయర్లు తమ అభినందనలు తెలపడంతో ఈ పోస్టు వైరల్ అయింది.

వాట్స్ యాప్, ఫేస్ బుక్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో మోదీని అభినందిస్తూ, పోస్టులు వెల్లువెత్తాయి. ఆపై అటువంటి ప్రకటనేదీ యునెస్కో నుంచి రాలేదని స్పష్టమైంది. తప్పుడు వాట్స్ యాప్ సమాచారాన్ని ఫార్వార్డ్ చేయడంలో ఇండియా ఉత్తమ దేశమంటూ వెక్కిరింత ట్వీట్లు ఇప్పుడు వస్తున్నాయి.

ADVERTISEMENT
Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Vijay Sees a Global Winner in Ramayana!

Vijay Deverakonda has extended his wishes to the team of Ramayana: Part 1, expressing his…

8 minutes ago

#Balu Geetha Review: Marital Woes Test Your Patience

BOTTOM LINE Marital Woes Test Your Patience PLATFORM ETV Win RUNTIME 2 Hrs 11 Mins.…

18 minutes ago