
ఈ నెలాఖరులోగా వంగవీటి రాధాకృష్ణ.. సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు ఆయన అనుచరులు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదని బయటకు వచ్చా అని వంగవీటి ఇప్పటికే చెప్పారు. “పార్టీలో చేరేటప్పుడు.. తమ్ముడిలా చూసుకుంటానని చెప్పి జగన్ మోసం చేశారు. నీ తండ్రి మీద జాలిచూపించి పార్టీలో ఉండనిచ్చా అని పదేపదే అనేవాడు. నేను వదిలిస్తే గాలికి పోతావని అని కూడా అనేవాడు” అని వంగవీటి చెప్పారు.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రంగా హత్య కొందరు వ్యక్తుల పని అని, దానిని టీడీపీకి ఆపాదించడం సరికాదన్నారు. రంగాను అభిమానించేవాళ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని వంగవీటి పేర్కొన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు రాధా. అయితే దానిని మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. ఆ తరువాత నుండి పొమ్మనలేక పొగ బెట్టి చివరకు ఆయన బయటకు పంపించేశారని రంగా అభిమానుల అభిప్రాయం.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…