Telugu

ఇలా తెలుగులో చిన్న హీరో కూడా చేయరేమో!

బాలీవుడ్ హీరోలకు ఎంత ఆత్మాభిమానం ఉంటుందో అంతకు మించిన చతురత, కలుపుగొలుతనం కూడా ఉంటుందని ఈ ఫోటోనే చెప్తోంది. వరుణ్ ధావన్, పరిణితి చోప్రా జంటగా నటించిన “డిష్యూం” సినిమా ప్రమోషన్లో భాగంగా విచ్చేసిన వీరిద్దరూ స్టేజ్ పై ప్రసంగిస్తున్న సమయంలో… అనుకోకుండా పరిణితి హై హీల్ సాండిల్ ఊడిపోవడంతో పక్కనే ఉన్న హీరో వరుణ్ స్వయంగా తన చేత్తో ఆ సాండిల్ ను తొడిగాడు.

ADVERTISEMENT

వరుణ్ చర్యను ఊహించని పరిణితి, అమాంతం చిరునవ్వులు చిందించింది. తోటి సహచర నటికి సాండిల్ వేయడమనే దాన్ని బాలీవుడ్ హీరోలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ, మన తెలుగు నాట ఇలాంటి చర్యలను కనీసం చిన్న హీరోలు కూడా చేయరేమో! అది కూడా పబ్లిక్ స్పాట్ లో..! ఒకవేళ అదే జరిగితే ఆ ఇద్దరి మధ్య ఏదో ‘సంథింగ్ సంథింగ్’ అంటూ ప్రచారం మొదలవ్వడం షరామామూలే! అందుకే బాలీవుడ్ టెక్నాలజీతో పాటు బాలీవుడ్ రేంజ్ ఆలోచనలను కూడా అలవర్చుకోవాలి అంటున్నారు సినీ జనాలు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Salman’s Maatrubhumi: Writers Exit After Song Backlash?

Salman Khan’s Maatrubhumi has been in the headlines over the last few days for a…

30 minutes ago

CR7 Quits! Fans Lose Another GOAT

Another sporting legend has said goodbye to international sport. Cristiano Ronaldo has announced his retirement…

1 hour ago