
‘మాస్’ సినిమాలంటే ఊగిపోయే ‘మెగా’ అభిమానులకు ఈ సెంటిమెంట్ పాట కావాల్సినంత ‘కిక్’ ఎక్కించలేదు. ఈ కారణంతో ‘లోఫర్’ సినిమాకు రావల్సినంత ‘హైప్’ రాలేదు. దీనికి తోడు విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ కూడా అంతంత మాత్రంగానే అలరించింది. ఈ రెండింటి ప్రభావం చిత్ర ఓపెనింగ్స్ పై ఖచ్చితంగా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ ప్రేక్షకుల నుండి ఆశించినంత స్పందన లేకపోవడం గమనించదగ్గ విషయమే.
ప్రస్తుతం “లోఫర్” సినిమాపై ఏ మాత్రం హైప్ రావాలన్నా, వెంటనే ఫుల్ మాస్ డైలాగ్స్ తో కూడిన ఓ ‘మెగా మాస్’ ట్రైలర్ అత్యవసరం. చిత్ర యూనిట్ ఈ దిశగా ఆలోచన చేస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…