
ఇప్పటికైనా పాండియన్ ను ముందు నిలపాలని, దీనివల్ల త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో లాభం పొందవచ్చని బల్లగుద్ది చెబుతున్నారు. ఇదే సమయంలో, ఇప్పటికే ‘సగాబ్దం’ పేరుతో ఓ చిత్రంతో హీరోగా తెరప్రవేశం చేసిన పాండియన్, ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే, సినీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచన కూడా విజయకాంత్ మదిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పాండియన్ కెరీర్ లో లాభనష్టాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే బాధ్యతను తన బావమరిది ఎల్కే సుదీష్ కు విజయకాంత్ అప్పగించినట్టు తెలుస్తోంది.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…