
‘స్పోర్ట్స్ ప్రో’ వెల్లడించిన ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కరె తొలిస్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఫుట్ బాల్ క్రీడాకారుడు పాల్ పోగ్బా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీ ఈ జాబితాలో 27 వ స్థానానికి పడిపోయాడు. ఇక ఈ జాబితాలో తొలి 50 మందిలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు కూడా చోటు దక్కింది.
Vijay Deverakonda has extended his wishes to the team of Ramayana: Part 1, expressing his…
BOTTOM LINE Marital Woes Test Your Patience PLATFORM ETV Win RUNTIME 2 Hrs 11 Mins.…