
దీంతో అమరావతి వైపుకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. పునాదులు, లోయర్ ఫ్లోర్లలో భాగంగా దాదాపు 100 అడుగుల వరకూ లోతుండే ఎన్నో పెద్ద పెద్ద గుంతలను తవ్వాల్సి వుందని, దురదృష్టవశాత్తూ వాటిల్లో పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు, భారీ యంత్ర పరికరాలు ఇక్కడికి చేరాయని, వాటి వద్దకు వెళ్లవద్దని సలహాలు ఇస్తున్నారు. రైతులు కూడా వారి పశువులను మేత కోసం ఈ వైపు తోలవద్దని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఇరుకుగా ఉన్న రహదారులపై ప్రయాణించే వారు సైతం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…