హైదరాబాద్ మేయర్ పీఠంపై కూర్చోబోయేది తేలింది!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలతో విజయబావుట ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ రేపు మేయర్ ను ఎంపిక చేయనుంది. అయితే దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ వర్గీయులు టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి బొంతు రామ్ మోహన్ ను ఫైనల్ చేసినట్లుగా సమాచారం.

చివరి నిముషం వరకు రేగిన ఉత్కంఠలో రామ్ మోహన్ మరియు కేశవరావు కుమార్తె విజయలక్ష్మిల మధ్య తీవ్ర పోటీ నెలకొందని, అయితే చివరికి బొంతు రామ్ మోహన్ వైపుకే పార్టీ వర్గాలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, డిప్యూటీ మేయర్ కుర్చీలో పిజేఆర్ కుమార్తె విజయారెడ్డిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. సదరు అధికారిక సమాచారాన్నంతా రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెలువరించనుంది.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Pics: Bhagyashri Glows In A Sleek Black Dress Look

Bhagyashri Borse lets simplicity do the talking, and the result is pure fashion magic. Dressed…

15 minutes ago

Sai Dharam Tej Engaged To Kiran, First Picture Out

Sai Dharam Tej, also known as Sai Durgha Tej, got engaged to his girlfriend Kiran…

34 minutes ago