
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకరంగా ఉన్న రాజమహేంద్రవరం వంతెనపై జగన్ పాదయాత్ర చేస్తే అనుమతి ఇచ్చారని, జనసేన అధినేత పవన్ కవాతు చేస్తుంటే అనుమతిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత పాదయాత్రకు సహకరిస్తున్న తీరు చూస్తుంటే బాబు, జగన్‌లు కలిసి నాటకాలు ఆడుతున్నారేమోనని అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు.
బహుశా ప్రపంచంలో ఎవరికీ రాని అనుమానం హర్షకుమార్ కు వచ్చి ఉండొచ్చు. బాబు జగన్ కలిసి నాటకాలు ఆడుతున్నారంటే రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? మరోవైపు హర్షకుమార్ కాంగ్రెస్ కు తిరిగి వెళ్లడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. ఆయన వస్తే మరోసారి అమలాపురం నుండి ఆయనను ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని ప్రతిపాదన అట.
A shocking and disturbing incident has emerged from Karnataka, raising serious concerns about tourist safety…
Netflix has expanded its “Chill Like a Champion” campaign with a new film featuring Sunrisers…