
అయితే, ఈ ఫోటోలు చూస్తున్న వారు మాత్రం… గోల్ఫ్ ఆడేందుకు పాటించాల్సిన నియమ నిబంధనలు జగన్ కు తెలియవంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆట ఆడే వారు గోల్ఫ్ కోర్టులోకి ప్రవేశించాలన్నా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక నిర్ణీత డ్రెస్ కోడ్ లేకుండా ఎంతటి వారినైనా మైదానంలోకి అడుగు పెట్టనివ్వరు. అలాగే జీన్స్ ప్యాంట్ ధరించి ఈ ఆటను ఆడటం కూడా సదరు ఆట నియమాలకు వ్యతిరేకం. కాటన్ ప్యాంట్, కాలర్ ఉన్న టీ షర్టు ధరించి టక్ చేసుకుని మరీ ఈ ఆటను ఆడాల్సి ఉంది.
కానీ, ఫోటోలలో కనపడుతున్న జగన్ ఆట తీరు ఇందులో ఏ ఒక్క రూల్ ను పాటించకపోవడం విశేషం. దీంతో జగన్ వ్యవహారశైలిని ‘గోల్ఫ్’ ఆట మరోసారి బయటపెట్టిందని సోషల్ మీడియా వేదికగా పడుతున్న సెటైర్లు. ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడానికి ఇది రాజకీయం కాదు, ఒక క్రీడ… నా పార్టీ నా ఇష్టం అనే తరహాలోనే గోల్ఫ్ ఆడటం తగదు అంటూ క్రీడా నిపుణులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…