
సాక్షాత్తు సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే బోటు మునిగిపోవడం దారుణం అని అన్నారు. అయితే రెండు రోజులు ఆగి చేసిన వెంటనే చేసిన అది రాజకీయమే కదా? గతంలో జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో కూడా పడవ మునిగి ఏకంగా 61 మంది చనిపోయారు. అప్పుడు ఏ మంత్రి రాజీనామా చేసారు అని టీడీపీ నాయకులు అడుగుతున్నారు.
మరోవైపు ఇలాంటి ప్రమాదం మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పర్యాటకులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచడంతోపాటు, వారి రక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ఒక రోడ్‌మ్యాప్ ను సిద్ధం చేసే బాధ్యతను కొందరు ఉన్నతాధికారులకు అప్పగించింది. అదే సమయంలో ఘటనకు బాధ్యులైన ఏడుగురిని సస్పెండ్ చేసింది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…