
[m9ad]
టీడీపీకి వైకాపాకు సర్వేల్లో 5 నుంచి 6 శాతం ఓట్ల తేడా ఉంది..రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను గ్రాఫిక్స్‌తో భ్రమలలో ముంచుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదంతా బానే ఉంది ఇంతకు బీజేపీ పరిస్థితిని సర్వేలు ఏం చెబుతున్నాయో కూడా తెలుసుకుంటే మంచిది కదా? ఎంత సేపు జగన్ కు అన్ని ఓట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి అని చెబితే అది బీజేపీకి ఎలా ఉపయోగపడుతుంది? లేకపోతే వైకాపా గెలిస్తే బీజేపీ గెలిసినట్టే అని ఏమన్నా అనుకుంటున్నారా?
The 2026 season of the Indian Premier League is raising a key question. Are teams…
Following the back to back failures of Deva and Retro, Pooja Hegde is now awaiting…