
గ్రామగ్రామాన ‘మాఫియా’ను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు పడుతున్నాయి. గ్రామాల్లో అసలు పట్టే లేని చంద్రబాబు ఆ పని ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే… గ్రామాల్లో చంద్రబాబు ప్రవేశపెడితే, పట్టణాల్లో వైయస్ ప్రవేశ పెట్టారా? జగన్ కొనసాగిస్తున్నారా? అంటూ ఎదురు కౌంటర్లు వేస్తున్నారు.
2004 అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ హయంలో జరిగిన హత్యా రాజకీయాలను ఎటువంటి “మాఫియా”తో పోల్చాలని ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు వేస్తున్న ప్రశ్నలకు తెల్లబోవడం వైసిపీ కార్యకర్తల వంతవుతోంది. ‘అవినీతి, మాఫియా’ వంటి పదాలకు అతి దగ్గరగా సావాసం చేసిన ఘనత “వైయస్” కుటుంబానిదే అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు కోకొల్లలు..!
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…