
ఈ మేరకు ‘జిరోధా’ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ రంగప్ప హైదరాబాద్ లో కీలక ప్రకటన చేశారు. డెస్క్ టాపులతో పాటు మొబైల్స్, ట్యాబ్స్ లోనూ ఈ సేవలను అందుబాటుకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాంలో 70 వేలకు పైగా కంపెనీల షేర్ల క్రయ విక్రయాలను నిర్వహించుకునే అవకాశం ఉందని, దేశంలోనే కంపెనీల విస్తరణలో తెలుగు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కీలక అడుగు వేశామని రంగప్ప చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…