
నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
న్యూ యేజ్ థ్రిల్లర్ “ఐరావతం” విశేషమైన ఆడియెన్స్ ఆదరణ పొందుతూ ఒక నెలలో 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. దీనికి వస్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో టీమ్ అంతా కలసి సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది. త్వరలోనే ఐరావతం ద్విముఖం (పార్ట్ 2) తీయబోతున్నారని తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి తెల్ల కెమెరా చేసిన మాయలు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న “ఐరావతం” స్ట్రీమ్ చెయ్యాలి.
Fear gets a new face in 418, and it belongs to Chaithra Achar. The newly…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను హటాత్తుగా వైసీపీకి, పజెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవికి రాజీనామా…