
మొదటి షెడ్యూల్ వైజాగ్ లో 20 డేస్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఈ రోజు హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. సినిమా కాన్సెప్ట్ ని తెలుసుకొని టీం ని అభినందిచారు దర్శకులు వి.వి.వినాయక్. ఒక అందమైన ప్రేమకథ చుట్టూ జరిగే థ్రిల్లింగ్ అంశాలను చాలా కమర్షియల్ వేలో రూపొందించబోతున్నామని దర్శకులు గురు పవన్ తెలిపారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
నటీ నటులు:
ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు
సాంకేతక వర్గం:
డి.ఓ.పి. : సిద్దం మనోహార్,
మ్యూజిక్: గిఫ్టన్,
ఎడిటర్: జునాయిద్ సిద్దిఖి,
ఆర్ట్: దొలూరి నారాయణ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ మున్ద్రు,
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : ముజీబ్ షేక్,
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా,
నిర్మాత: అట్లూరి నారాయణరావు,
దర్శకుడు: గురు పవన్.
కేసులో ఓడినవాడు కోర్టు వద్దే ఏడిస్తే, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడన్నట్లు, జగన్-షర్మిల మద్య యుద్ధాలు కొనసాగితే వారికి కూడా…
The anger expressed by Mega DSC sports quota teachers in Vijayawada highlights concerns over the…