Press Release

వరుస చిత్రాలతో క్రేజీ కొరియోగ్రాఫర్ గా దూసుకెళ్తున్న పొలాకి విజయ్

టాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్
నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పొలాకి విజయ్ . ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్
పొలాకి విజయ్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పొలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది.

రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేసిన పొలాకి విజయ్ ఇటీవల పుష్పతో పాటు గల్లా అశోక్ హీరో చిత్రానికీ నృత్యాలు అందించారు. హీరో సినిమాలో డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్ కు విజయ్ కంపోజ్ చేసిన అదిరే స్టెప్పులకు మంచి పేరొస్తోంది. త్వరలో నరకాసురతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు పనిచేయబోతున్నారు పొలాకి విజయ్ . ఈ యంగ్ కొరియోగ్రాఫర్ స్పీడ్ చూస్తుంటే ఫ్యూచర్ లో స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Share
Vishnu Aadi

Vishnu is the Head of Daily Operations at M9 News, where he coordinates the writing team, publishers, and management. With a strong focus on ensuring smooth workflow and seamless collaboration, Vishnu plays a key role…

Published by

Recent Posts

The Paradise: Hype That Came Back to Haunt

The Paradise had something that every big film wants before release: massive buzz. But after…

18 minutes ago

కుమారీ ఆంటీ… రెండు లివర్స్ ఎక్‌స్ట్రా!

జీవితంలో నిలద్రొక్కుకోవడానికే చాలా శ్రమించాల్సి ఉంటుంది. రాణించాలంటే?ఇంకెంత శ్రమించాలో ఖచ్చితమైన లెక్క ఉండదు. కానీ చిన్న చిన్న ప్రయత్నాలలో విఫలమైనందుకో…

45 minutes ago