
సదరు నోట్లను పరిశీలించి చూస్తున్న అతనికి గాంధీ చిత్రం లేకపోవడాన్ని గమనించాడు. అవి దొంగ నోట్లు అయి ఉండవచ్చనే అనుమానాన్ని తండ్రి వద్ద వ్యక్తం చేశాడు. దీంతో లక్ష్మణ్ బ్యాంక్ కు పరుగు తీశాడు. ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బందికి చెప్పడంతో ఆ నోట్లను వారు పరిశీలిస్తున్న సమయంలోనే, గుర్మీత్ సింగ్ అనే మరో రైతు అక్కడికి వచ్చాడు. తాను డ్రా చేసుకున్న రెండు వేల నోట్లపై కూడా గాంధీ చిత్రం లేదని చెప్పాడు. దీంతో, ఇద్దరు రైతుల నుంచి ఆయా మొత్తాలను బ్యాంకు సిబ్బంది వెనక్కి తీసుకున్నారు. అచ్చు సరిగా పడకపోవడం వలనే, గాంధీ చిత్రం రాలేదని, ఆ ప్రదేశంలో ఖాళీగా ఉందని బ్రాంచ్ మేనేజర్ పేర్కొన్నారు.
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…
The debate over OTT versus theatres has picked up again, and this time senior actor…