
[m9ad]
అదితి అరుణ్, హేబా పటేల్ జంటగా నటిస్తోన్న ఈ “24 కిసెస్” కధ హీరో-హీరోయిన్-రావు రమేష్ ల మధ్య జరిగేదిగా కనపడుతోంది. రొటీన్ లవ్ స్టోరీకి కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ ట్రైలర్ లో కనపడుతోంది గానీ, కధకు సంబంధించి పెద్దగా ఏమీ రివీల్ చేయలేదు. ఆర్ట్ సినిమాతో అవార్డులు తెచ్చిపెట్టిన అయోధ్య కుమార్ కు, ఈ కమర్షియల్ మూవీ ఏం తెచ్చిపెడుతుందో చూడాలి.
In the 32nd match of the IPl 2026, Rajasthan Royals defeated Lucknow Super Giants by…
In today’s film world, a song doesn’t become a hit just because it works in…