
ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, డైరెక్టర్ వంశి పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్ఛే ఏడాది గాని సెట్స్ మీదకు వెళ్ళదు. అంటే ఈ చిత్ర యూనిట్ చాల ఫాస్ట్ గా ఉన్నట్టే లెక్క.
దిల్ రాజు కాకుండా సీనియర్ నిర్మాత అశ్విని దత్ కూడా పార్టనర్. మహేష్ బాబు గత ఐదు చిత్రాలలో నాలుగు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎలాగైనా బ్లాక్ బూస్టర్లు చెయ్యాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…