
తాత్కాలిక అధికారుల కేటాయింపులో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. ముందుగానే మౌఖిక ఆదేశాలు అందుకునే అధికారులు, తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లనున్నారు. జెండా ఆవిష్కరణల అనంతరం ప్రతి జిల్లాలోనూ పోలీసు పరేడ్ జరగనుంది. కొత్త జిల్లాల్లో భాగంగా బదిలీ కానున్న వారికి తక్షణమే రిలీవ్ చేసేలా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొత్తగా ఏర్పడనున్న మండలాలకు తహసీల్దార్లను రెవెన్యూ శాఖ, ఓఎస్డీలు, ఎంఈఓలను పంచాయతీ రాజ్, విద్యా, వ్యవసాయ శాఖలు నియమించనున్నాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…