
సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారట. అయితే రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పార్టనర్స్ అట. వారికి పారితోషకం కాకుండా సినిమా లాభాలలో వాటా ఇస్తాడట దానయ్య. ఇలా చెయ్యడం వాళ్ళ ప్రస్తుతం ఆయనకు సినిమా నిర్మాణానికి వెసులుబాటు ఉంటుంది.
అదే సమయంలో వాటా తీసుకునే వారికి కూడా బాగా కిట్టుబాటు అవుతుంది. 2018 రెండవ భాగంలో ఈ సినిమా నిర్మాణం మొదలయ్యి 2019లో విడుదల అవుతుంది. తరాల పాటు ఉప్పు నిప్పులా ఉండే నందమూరి, మెగా అభిమానులను ఈ సినిమా ఒకటి చేస్తుందేమో చూడాలి మరి.
ఏళ్ల తరబడి వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రశాంతంగా ఓటు వేసేందుకు వస్తున్న…
Ram Charan and Sukumar have come together for the second time after eight years. Their…