Telugu

‘మంగమ్మ’ బయటపెట్టిన ‘భర్త’ కబుర్లు!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘అ…ఆ…’ సినిమాలో హీరోయిన్ సమంత పక్కన ‘మంగమ్మ’గా నటించిన హరితేజ, ఈ సినిమా తర్వాత ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. అంతకుముందే సీరియల్స్, యాంకరింగ్ చేస్తున్నప్పటికీ, ‘అ…ఆ…’ సినిమాతో ఒక్కసారిగా ఇమేజ్ పెరిగింది. ఇప్పుడిప్పుడే బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి తెలిపింది.

‘పెళ్ళయిన నాలుగు రోజుల తర్వాత తన భర్త దీపక్ ప్రవర్తిస్తున్న తీరు పట్ల తానూ ఏడ్చేసానని, వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి నా ఆవేదన అంతా వెలిబుచ్చానని, మగవాళ్ళు అలాగే ఉంటారు, నిదానంగా వాళ్ళే మారతారని అప్పుడు మా అమ్మ సర్దిచెప్పింది గానీ, నిజానికి మారింది తన భర్త కాదు, తానే మారిపోయి దీపక్ రూట్ లోకి వెళ్ళిపోయానని, ఇప్పుడు తనకు కూడా బాగా అలవాటైపోయిందని’ చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT

ఇంతకీ ఏ విషయం అంటారా… హరితేజ భర్త దీపక్ కు ఫిట్ నెస్ శ్రద్ధ చాలా ఎక్కువట. ఎంతసేపూ జిమ్ లోనే కాలం గడిపేవారట. కనీసం పెళ్ళయిన కొత్తలో అయినా సరదాగా తనను బయటకు తీసుకువెళ్తారని భావిస్తే, అప్పుడు కూడా జిమ్ లోనే గడపడం హరితేజకు కోపం రావడంతో బాధతో అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేసే దానిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన భర్త రూట్ లోనే తానూ కూడా జిమ్ కు వెళ్లిపోతున్నానని చిలక పలుకులు పలికింది ఈ మంగమ్మ.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

“OTT Is for Lazy People!” Sivaji Takes a Dig

The debate over OTT versus theatres has picked up again, and this time senior actor…

26 minutes ago

Kamal Haasan Returns: Did He Choose the Wrong Director?

Following the terrible failures of Indian 2 and Thug Life, Kamal Haasan has still not…

56 minutes ago