“ఊపిరి” ఆడియో – నాగ్ చేయి పడితే ఆడైనా… మగైనా..!

సాధారణ ప్రసంగాలతో కాకుండా కాస్త ‘మసాలా’ మాటలకు పెట్టింది పేరు కమెడియన్ అలీ. సినిమాల ఆడియోల వేడుకలపై బహిరంగంగా ఎలాంటి హీరోయిన్ ను అయినా కామెంట్ చేసే ధైర్యమున్న అలీ, తాజాగా “ఊపిరి” ఆడియో వేడుకపై ప్రత్యక్షమై, కాజల్ అగర్వాల్ ప్రసగించిన తర్వాత తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

“కాజల్ అంతకు ముందు నాగార్జున గారిని చాలా సార్లు కలిసింది, అయితే ఆమెకు ఇప్పుడే తెలిసింది… మీకు కొత్తగా 50 కోట్లు వచ్చాయని, అయితే ఎన్ని పొగిడినా, ఒక్క రూపాయి కూడా కాజల్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు, కావాలంటే అమలకు ఇవ్వండి” అంటూ అలీ చేసిన వ్యాఖ్యలతో ఆడిటోరియంలో హాస్యం పండింది.

ADVERTISEMENT

“నాగార్జునకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదని, ఇలాంటి పాత్రలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలని, ఈ సినిమా నాగ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని, నాగార్జున చేయి పడితే ఆడ అయినా, మగ అయినా పైపైకి వెళ్ళడమే అని” అలీ పలికించిన హావభావాలు, ఆ కమెడియన్ మార్క్ ను చూపించాయి.

Share
Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

13 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

43 minutes ago