
[m9ad]
అయితే అబద్దం చెప్పినా అతికినట్లు ఉండాలి అంటారు..ఇక బాలీవుడ్ లో వస్తున్న గాసిప్స్ చూస్తూ ఉంటే..కాస్త చిరాకు వస్తుంది..కూతురు వయసు ఉన్న హీరోయిన్..అదే క్రమంలో సినిమాలో కూతురుగా యాక్ట్ చేసిన హీరోయిన్ తో ఏకంగా అమీర్ ఖాన్ కే లింక్ పెట్టేసారు..
దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురి పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ కి అమీర్ తో ఎఫైర్ ఉంది అని మీడియా కోడై కూస్తుంది..అయితే వారి అత్యుత్సాహానికి అసలు లీడ్ ఏంటి అంటే..’దంగల్’ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాలో కూడా ఫాతిమా సనా షేక్ కి అవకాశం దక్కడమే. ఆ మ్యాటర్ నే అవకాశంగా మార్చుకుని చెలరేగిపోయి ఆ నటి కుటుంబాన్ని బాధ పడేలా చేసింది మీడియా..
అయితే సినిమా ప్రపంచంలో ఇదంతా మామూలే అనుకోండి…కానీ మీడియా ఇలాంటి ఉప్పు పప్పు లేని వార్తలు రాసే ముందు కాస్త ఆలోచించి రాస్తే మంచిది అనేది అందరి ఉద్దేశం!
NTR and Trivikram Srinivas are reportedly planning a massive project with the working title God…
ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు…