
ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ స్టోరీలో ఈ విషయాన్ని ఐశ్వర్య వెల్లడించింది. రణ్ బీర్ ని అంకుల్ లేదా ఆర్కే అని తన కూతురు పిలుస్తూ ఉంటుందని కూడా ఐశ్వర్య చెప్పుకొచ్చింది. అయితే, మరో వైపు, ఐశ్వర్య – రణబీర్ ల మధ్య హల్చల్ చేస్తున్న హాట్ హాట్ సన్నివేశాలు కూడా ‘అలా’ పిలిచేలా చేసిందేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ సమయంలోనే అభిషేక్ గుండె రాయి చేసుకోవాలంటూ ఐష్ – రణబీర్ లు ఉన్న హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…