
ముఖ్యంగా తెలుగు సినిమా వెలిగిపోతోంది… సరికొత్త కధలు తెరకెక్కుతున్నాయి… అని చెప్పడానికి నిదర్శనంగా ఈ ట్రైలర్ నిలుస్తోంది. అభిరుచి గల దర్శకుడుగా పేరుగాంచిన “ఆ నలుగురు” ఫేం చంద్రసిద్ధార్ధ దర్శకత్వం వహించిన ఈ సినిమా… ఉరి తీయబోయే ఓ వ్యక్తికి సంబంధించిన కధ. పాయింట్ తర్వాత నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా టెంపోను సరిగ్గా సెట్ చేసింది.
అన్ని ప్లస్ పాయింట్స్ కనిపించిన ఈ ట్రైలర్ లో ఉన్న మైనస్ ఏమిటంటే… కాస్టింగ్. ఈ తరహా సినిమాలు సాధారణంగా ఒక వర్గం వారికే పరిమితం అవుతాయి. లేదంటే స్టార్ కాస్టింగ్ ఉంటే తప్ప ప్రేక్షకులు ధియేటర్లకు పరుగులు పెట్టరు. అంతా బాగానే ఉన్నా… ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించడానికి ఉండాల్సిన కాస్టింగ్ అనేది మైనస్ గా కనపడుతున్నా… ఇటీవల కాలంలో కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారన్న విషయం కూడా మరువకూడదు.
BOTTOM LINE Clueless Film, Forgettable Debut! RATING 1.25/5 Story, Screenplay, Director: Manchala Nagaraj Cast: Maadhav,…
BOTTOM LINE Second Half Drowns RATING 2/5 Story, Screenplay, Director: Mathimaran Pugazhendhi Cast: Soori, Suhas,…