
ఈ కేసుకు సంబంధించి రాధాకృష్ణ రేపు హైకోర్ట్ ముందు హాజరు కాబోతున్నారు. విచారణకు హాజరు కాలేనంటూ రాధాకృష్ణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. నాంపల్లి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో వారు హాజరవ్వక తప్పని పరిస్థితి.
ఈ కేసు ద్వారా టీడీపీకి మద్దతుగా ఉన్న ఆంధ్రజ్యోతిని నియంత్రించాలని, ఆ పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూసుకోవాలని వైకాపా ఉద్దేశం. అయితే ఇలాంటి సందర్భాలలో మాత్రం ఆ పార్టీ నాయకులు సులువుగా వాడేసే వ్యక్తిగత స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ ఏమయ్యాయో! వారికే తెలియాలి.
ఉద్యోగాల కల్పన అంటే నెలకు రూ.5,000 జీతంతో వాలంటీర్లు నియమించుకొని పార్టీ కోసం పని చేయించుకోవడమా? లేక పోలీస్, విద్యా…
The TFTDDA power struggle has taken a serious legal turn. A court has stopped the…