
డిసెంబర్ 31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని వేధించాడని అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ లో నమిత ఆరోపించారు. తాను నెలకు 15 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నానని చెప్పడంతో, కేసును విచారించిన న్యాయమూర్తి జీ శాంతి, ఇరు పక్షాల వాదనలు విని, ఈ నెల 12 వరకూ అదే ఇంట్లో ఉండేందుకు నమితకు అనుమతి ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా మరో ఇల్లు చూసుకుని ఖాళీ చేయాలని ఆదేశించారు.
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…