
వీటిని గమనించిన పోలీసులు, సదరు ఐపీ అడ్రస్ పై, మోనిక్ కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ‘జూన్ 1:43’ నటి రిచా, తాజ్ బంజారాకు వస్తున్నట్టు తెలుసుకున్నారు. బంజారాలోని రూమ్ నంబర్ 412ను ఓ విటుడి కోసం మోనిక్ బుక్ చేశాడని, అక్కడికి రిచాను పంపాడని నిర్ధారిత సమాచారాన్ని అందుకున్నారు. ఇదే సమయంలో ఓ బెంగాలీ నటిని తాజ్ డెక్కన్ లో ఓ సినీ ప్రముఖుడు బుక్ చేసుకున్నాడన్న సమాచారం కూడా అందింది.
దీంతో బంజారాహిల్స్ ప్రాంతంలో పేరున్న ఈ రెండు హోటల్స్ పైనా ఏకకాలంలో దాడి చేశారు. పోలీసులు తమ వాహనాలు వదిలి, సూటు, బూటేసుకుని కస్టమర్ల మాదిరిగా హోటల్ లోనికి ప్రవేశించిన వీరు, వ్యభిచారానికి సహకరించిన తాజ్ బంజారా హోటల్ మేనేజర్ ను కూడా అరెస్ట్ చేశారు. తాజ్ డెక్కన్ లో పట్టుబడిన హీరోయిన్ బెంగాలీ నటి శుభ్రా చటర్జీగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ పంజాగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…