
వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు కూడా బోస్టన్, లాస్ వేగాస్, ఫ్లోరిడాల్లో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడ్డట్టు తమ దర్యాప్తులో తేలిందని అమెరికా భద్రతాధికారులు తెలిపారు. జిహాదీల ల్యాప్ టాప్ ల నిండా ‘పోర్న్’ సినిమాలే ఉన్నాయని అమెరికా ఇంటలిజెన్స్ మాజీ డైరక్టర్, లెఫ్టెనెంట్ జనరల్ మైఖేల్ ఫ్లైన్ వెల్లడించారు. ‘జీహాద్’ అంటూ అవాకులు చవాకులు చెప్పే ఉగ్రవాదులను సైకోపాత్ లుగా అభివర్ణించారు. వారిని వీలైనంత త్వరగా మట్టుబెట్టాలని ఈ సందర్భంగా సూచనలు చేసారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…